ఐశ్వర్యం వుంటే అర్దరాత్రి గొడుగు పట్టమనేవాడు .. అయితే ఆదివారం కాకపోతే సోమవారం .. అంటుకోను ఆముదం లేదు కానీ , మీసాలకు సంపెంగి నునె .. లక్ష నక్షత్రాలు ఐన ఒక్క చంద్రుడు కాలేవు ... లేనివాడు లేక ఏడిస్తే , ఉన్నవాడు తినలేక ఏడ్చాడు అంట .. సెంటు బూమి లేని వాడికి ఎందుకు సెంటు వాసన అన్నట్టు .. ఆడలేక మద్దెల వానిపై గోడు పోసుకున్నట్లు .. ఏమి లేని ఎడారి లో ఆముదము చెట్టే మహా వృక్షము .. తింటే అజీర్తి , తినకుంటే నీరసం .. లక్షణం చెడితే అవలక్షణం .. చెరువుకి నీటి ఆశ , నీటికి చెరువు ఆశ .. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే , ఒంటె ఆనందానికి గాడిద మూర్చ పోయిందట .. లేని దాత కంటే వున్నా లోభి నయం ..
Be you, The world will adjust