Here are the most powerfull dialogs of Jr.Ntr from the Movie Baadshah.. చచ్చిన జంతువు ని సింహం ముట్టదు .. భయపడే మనిషిని బాద్ష చంపడు .. పిచ్ నీది అయిన మ్యాచ్ నాదే .. ఈ పబ్ లు , రెస్టారెంట్ లు , బార్ లు , మల్టీప్లెక్స్ లు , పెట్టింది ఎవరికోసం అనుకున్నావ్ ?? పుట్టిన తర్వత బాబులని , పెరిగిన తర్వత బాయ్ఫ్రెండ్స్ ని , పెళ్ళయాక మొగుళ్ళని నాన్-స్టాప్ గా నాశనం చేయటానికే .. బ్రతకాలి అంటే బాద్ష కింద వుండాలి , చావాలి అంటే బాద్ష ముందు వుండాలి .. భయపడేవాడు బానిస , బయపెట్టేవాడు బాద్ష .. ఇచ్చిన మాట , చెప్పిన డేట్ , వేసిన అడుగు వెనక్కి తీసుకోవటం బాద్ష కి తెలీదు .. శత్రువులని కొట్టాలంటే కసి వుంటే సరిపోదు , కంటెంట్ వుండాలి .. బాద్ష్ ని టచ్ చేస్తే సౌండ్ సాలిడ్ గ వుంటుంది .. డోంట్ ఫైర్ ది ఫైర్ . ఈఫ్ యు ఫైర్ ది ఫైర్ ,ఫైర్ ఫైర్స్ యు . ఐ అమ్ ఫైర్ , ఐ అమ్ ది ఫైర్ .. బాద్ష్ ఇస్ డేంజరస్ థన్ డేంజర్ .. పులి బోన్ లో వున్నప్పుడు బచ్చ గాడు కూడ ఆడుకుంటాడు , అది బయటకి వస్తే వేట మొదలవతుంది . ఆపడం కష్టం...
Be you, The world will adjust