అమ్మ ని చుడక 4 నెలలు అయింది. మా అన్నయ్య సహయం తొ అమెరిక వచ్చాను, వచ్చి నాలుగు నెలలు అయింది. ఎన్నొ సార్లు ఇంటికి అమ్మకి దూరంగ వున్న ఎప్పుదు ఇంత దిగులు లెదు. ఎదొ తెలియని బాద. ఎం చెస్తూ వుంటుందొ అని రొజు అలొచిస్తు ఉంట. రొజు లొ మొదటి గ్నపకం చివరి గ్నపకం అమ్మె. పదొవ తరగతి నుంచి ఇంటికి దూరంగ ఎన్నొ సార్లు వున్నను, ఎంటెక్ చదువుతున్నప్పుదు ఒక సారి ఒక ఎడాధి వరకు చుడలేదు. చుడలేదు అనే భవన తప్ప దిగులు లేదు. రొజు ఫొను చెస్తున్న చూడ లెదే అనే దిగులు రొజు ఉంతుంది. ఇప్పుడు అమ్మ నతొ ఇక్కడ ఉంతె ఎం చెసే వడినొ అలొచిస్థు ఉంట. అలా ఆలోచిస్తూ పడుకుండి పోతే అమ్మ తొ మట్లడిన మాటలు, చిలిపి పనులు గురుథుకువస్తున్నయి. మా అమ్మ నన్ను బాగ కొటెది, Ofcource ఊరికే కాదు కదా! మనం చెసే ఎదవ పనులు అలంటివి కద మరి అందుకె. ఒక సారి మటల మధ్యలొ ఎందుకు అమ్మ చిన్నప్పుడు అల కొత్తవ్ అని అడిగితె, మటలథొ చెప్తె వినవు కద అనెది. అల అంటు ఒక వాక్యం చెప్పింది "దణ్ణం దసగుణం భవెథ్హ్". అంటె తంతె పది ర...
Be you, The world will adjust