ప్రతి ఒక్కరికి ఇష్టాలు వుంటయి. అలాగే నాకు కూడ కొన్ని ఇష్టాలు వున్నయి. ఐనా నీ ఇష్టాలు ఎవరికి కావాలి రా అని అనుకొవొచ్చు.. కరెక్టే, చుధాం ఐనా నా ఈ వింత ఇష్టలు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు ఎవరితొ నా ఇష్టాలు చెప్పలేదు, ఎందుకొ ఈ రొజు నా ఇష్టాలు గురుంచి రాయలి అనిపించింది. ఎదొ సరదాగా చూధం నా ఇష్టలు ఎంటొ.. వర్షం పడినప్పుడు వచే మట్టి వాసన. చిన్నప్పుదు తెలియకుండ రెందు మూడు సార్లు తిన్నను కుడ అప్పుడు బగానె అనిపించింది (చిన్నప్పుదు).. ఎలంటి సినిమాని ఐనా చుదటం.. ఏ బష ఐన చిన్నపిల్లలు తొ మట్లడటం... వాళ్ళ అమ్యకత్వం, వాళ్ళు చెప్పె కథలు, వాళ్ళు చెప్పె అబ్బదాలు.. స్నెహితుల డైరి లు చదవటం... ఓంటరి గా అలా రెండు మూడు రొజులు అలాగే వుండటం.. కొత్త సబ్బు వసన చుడటం, దాని టేస్ట్ చుడటం కూడా (చిన్నప్పుదు).. అమ్మ చెతితొ అన్నం తినడం. రొజు అలగే తినాలి అనిపిస్తుంది, కాని ఎక్కువ పెడుతుంది, తినకపొతె కొడుతుంది, ఇప్పతికి కూడ (సరదాగ ).. స్నెహితులతొ తిరగటం, మట్లదటం, తన్నుకొవటం, అమ్మయిల గురుంచి మాట్లడుకొవతం, తిట్టుకొవతం, ఎడిపించటం... కొత్త ప్రదెశాలు చూడటం, ప్రపంచం మొథన్ని చుడాలన...
Be you, The world will adjust