Here are the dialogs from the movie KVJ.. Most sucessfull film in TFI నాటకం రైలు ప్రయాణం లాంటిది, అది ఎవరికోసం ఆగదు . ఒక్కడున్న రైలు నడుస్తుంది, నాటకం కూడా అంతే ఒకడి కోసం ఆగదు ఒక్కడున్న ఆగదు .. ఇది కల నిద్ర లో కానిది , అది కళ నిద్ర లేపేది . కలల్ని కూడా మార్చేది కళ .. ఒక చేప సాయం చేస్తే మనం దేవుడు అని పూజించాం , ఒక పంది సాయం చేస్తే వరాహ అవతారం అని అన్నం , తాత చెప్పింది దేవుడు గురుంచి కాదు సాయం గురుంచి .. గర్భ గుడిలో వీధి కుక్క ఉచ్చ పోసినంత మాత్రాన దేవుడు మైలు పడడు .. తాత భాగవతం రాశాడు అనుకున్న కాని బ్రతుకు రాసాడు అనుకోలేదు .. కళ అంటే బ్రతుకు నిచిదే కాదు బ్రతుకు నీర్పేది కూడా .. బువ్వ్ లేకపోతే మట్టిని అడిగితే పెడుతుంది , కాని మట్టినే దోచేస్కున్తున్నారు కొడుకులు .. నేస్ససిటి అఫ్ లివింగ్ . న్యాయం కంటే అన్యాయం ఒక అక్షరం ఎక్కువ కదా , అదే గెలిచింది .. కాస్ట్ ని బట్టి టెలికాస్ట్ వుంటుంది .. అవకాసం ఉన్నవాడికి అవసరం ఉండదు , అవసరం ఉన్నవాడికి అవకాసం రాద...
Comments
Post a Comment