Skip to main content

Posts

Showing posts with the label vegetables

ఆహ ఏమి బంగాళదుంప...

ఆఆ ఆహ ఏమి రుచి, అనర మైమరిచి రొజు తిన్న మరి, మొజె తీరనిది... ఎంటి అహ్హ్ పాత పాట, చిత్ర గారు పదిన పాట వంకాయ గురుంచి అనుకుటున్నరు కదా.. అవును అదే కాని అవిడ బంగాళదుంపని అంత స్పెషల్ గ ఎప్పుదు తిని వుందరు ఎమొ అందుకె బంగాళదుంప గురుంచి కాకుండ వంకాయ గురుంచి పడింది. భహుశ బంగాళదుంప వినని వాళ్ళు, తినని వాళ్ళు ఈ లొకం లొ ఎవరు వుండి ఉండరు. ఇది ఇష్టం లేని వాళ్ళు కూడ ఎవరు ఉండరు అనుకుంట. అహ్హ్ బంగాళదుంప ప్రెమికులలొ నెను కూడా ఒకడిని. ఎంటొ దాని గొప్పతనం అనుకుంటున్నరా.  ఫ్రపంచం లొ ఎక్కువగ పండించె కూరగాయలు లొ బంగాళదుంప ఈ నెం 1. ప్రపంచం లొ ఎ మూలకు వెల్లినా మీకు బంగాళదుంప దొరుకుతుంది.అంటె విదేశల్లొ కూడ అని, అక్కడ ఈ వంకాయలు, కాకరగయలు, ములక్కయలు ఏ హొటల్ లొ పెట్టరు.   హై బ్లడ్ ప్రెషర్ వున్న వల్లు బంగాళదుంప తింటె చాల మంచిది. అందులొ బ్లడ్ ప్రెషర్ ను తగ్గించె గుణాలు వున్నయి. బంగాళదుంప తినె వాళ్ళకి బ్రేఇన్ షర్ప్ గ పనిచెస్తుంది. ఇందులొని విటమిన్ B6 సహయపడుతుంది  బంగాళదుంపతొ రకరకాల వరైటిలు చెసుకొవచ్చు. ఆలు కర్రి, ఆలు ఫ్రై, ఆలు ఖుర్మ, ఆలు పరొట, ఆలు వంకాయ్, ఆలు తమొట. ఇల ప్రథి కూరలొ బం...