Skip to main content

Posts

Showing posts from February, 2015

ఆహ ఏమి బంగాళదుంప...

ఆఆ ఆహ ఏమి రుచి, అనర మైమరిచి రొజు తిన్న మరి, మొజె తీరనిది... ఎంటి అహ్హ్ పాత పాట, చిత్ర గారు పదిన పాట వంకాయ గురుంచి అనుకుటున్నరు కదా.. అవును అదే కాని అవిడ బంగాళదుంపని అంత స్పెషల్ గ ఎప్పుదు తిని వుందరు ఎమొ అందుకె బంగాళదుంప గురుంచి కాకుండ వంకాయ గురుంచి పడింది. భహుశ బంగాళదుంప వినని వాళ్ళు, తినని వాళ్ళు ఈ లొకం లొ ఎవరు వుండి ఉండరు. ఇది ఇష్టం లేని వాళ్ళు కూడ ఎవరు ఉండరు అనుకుంట. అహ్హ్ బంగాళదుంప ప్రెమికులలొ నెను కూడా ఒకడిని. ఎంటొ దాని గొప్పతనం అనుకుంటున్నరా.  ఫ్రపంచం లొ ఎక్కువగ పండించె కూరగాయలు లొ బంగాళదుంప ఈ నెం 1. ప్రపంచం లొ ఎ మూలకు వెల్లినా మీకు బంగాళదుంప దొరుకుతుంది.అంటె విదేశల్లొ కూడ అని, అక్కడ ఈ వంకాయలు, కాకరగయలు, ములక్కయలు ఏ హొటల్ లొ పెట్టరు.   హై బ్లడ్ ప్రెషర్ వున్న వల్లు బంగాళదుంప తింటె చాల మంచిది. అందులొ బ్లడ్ ప్రెషర్ ను తగ్గించె గుణాలు వున్నయి. బంగాళదుంప తినె వాళ్ళకి బ్రేఇన్ షర్ప్ గ పనిచెస్తుంది. ఇందులొని విటమిన్ B6 సహయపడుతుంది  బంగాళదుంపతొ రకరకాల వరైటిలు చెసుకొవచ్చు. ఆలు కర్రి, ఆలు ఫ్రై, ఆలు ఖుర్మ, ఆలు పరొట, ఆలు వంకాయ్, ఆలు తమొట. ఇల ప్రథి కూరలొ బం...

సరదాగా నా ఇష్టాలు ...

ప్రతి ఒక్కరికి ఇష్టాలు వుంటయి. అలాగే నాకు కూడ కొన్ని ఇష్టాలు వున్నయి. ఐనా నీ ఇష్టాలు ఎవరికి కావాలి రా అని అనుకొవొచ్చు..  కరెక్టే, చుధాం ఐనా నా ఈ వింత ఇష్టలు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు ఎవరితొ నా ఇష్టాలు చెప్పలేదు, ఎందుకొ ఈ రొజు నా ఇష్టాలు గురుంచి రాయలి అనిపించింది. ఎదొ సరదాగా చూధం నా ఇష్టలు ఎంటొ.. వర్షం పడినప్పుడు వచే మట్టి వాసన. చిన్నప్పుదు తెలియకుండ రెందు మూడు సార్లు తిన్నను కుడ అప్పుడు బగానె అనిపించింది (చిన్నప్పుదు).. ఎలంటి సినిమాని ఐనా చుదటం.. ఏ బష ఐన చిన్నపిల్లలు తొ మట్లడటం... వాళ్ళ  అమ్యకత్వం, వాళ్ళు చెప్పె కథలు, వాళ్ళు చెప్పె అబ్బదాలు.. స్నెహితుల డైరి లు చదవటం... ఓంటరి గా అలా రెండు మూడు రొజులు అలాగే వుండటం.. కొత్త సబ్బు వసన చుడటం, దాని టేస్ట్ చుడటం కూడా (చిన్నప్పుదు).. అమ్మ చెతితొ అన్నం తినడం. రొజు అలగే తినాలి అనిపిస్తుంది, కాని ఎక్కువ పెడుతుంది, తినకపొతె కొడుతుంది, ఇప్పతికి కూడ (సరదాగ ).. స్నెహితులతొ తిరగటం, మట్లదటం, తన్నుకొవటం, అమ్మయిల గురుంచి మాట్లడుకొవతం, తిట్టుకొవతం, ఎడిపించటం... కొత్త ప్రదెశాలు చూడటం, ప్రపంచం మొథన్ని చుడాలన...

తియ్యని జ్ఞాపకం

              అమ్మ ని చుడక 4 నెలలు అయింది. మా అన్నయ్య సహయం తొ అమెరిక వచ్చాను, వచ్చి నాలుగు నెలలు అయింది. ఎన్నొ సార్లు ఇంటికి అమ్మకి దూరంగ వున్న ఎప్పుదు ఇంత దిగులు లెదు. ఎదొ తెలియని బాద. ఎం చెస్తూ వుంటుందొ అని రొజు అలొచిస్తు ఉంట. రొజు లొ మొదటి గ్నపకం చివరి గ్నపకం అమ్మె.    పదొవ తరగతి నుంచి ఇంటికి దూరంగ ఎన్నొ సార్లు వున్నను, ఎంటెక్ చదువుతున్నప్పుదు ఒక సారి ఒక ఎడాధి వరకు చుడలేదు. చుడలేదు అనే భవన తప్ప దిగులు లేదు. రొజు ఫొను చెస్తున్న  చూడ లెదే  అనే దిగులు రొజు ఉంతుంది.                  ఇప్పుడు అమ్మ నతొ ఇక్కడ ఉంతె ఎం చెసే వడినొ అలొచిస్థు ఉంట. అలా ఆలోచిస్తూ పడుకుండి పోతే అమ్మ తొ మట్లడిన మాటలు, చిలిపి పనులు గురుథుకువస్తున్నయి.  మా అమ్మ నన్ను బాగ కొటెది, Ofcource ఊరికే కాదు కదా! మనం చెసే ఎదవ పనులు అలంటివి కద మరి అందుకె.  ఒక సారి మటల మధ్యలొ ఎందుకు అమ్మ చిన్నప్పుడు అల కొత్తవ్ అని అడిగితె, మటలథొ చెప్తె వినవు కద అనెది. అల అంటు ఒక వాక్యం చెప్పింది "దణ్ణం దసగుణం భవెథ్హ్". అంటె తంతె పది ర...