Skip to main content

Posts

Showing posts from March, 2012

లక్షణాలు

లక్షలు పోతాయి... లక్షణాలు మిగిలిపోతాయి..
Beauty lies in the beholders eye..:)

ప్రేమ

నేను ఎవరిని ప్రేమించలేను.. ద్వేశించాలేను.. కానీ ప్రేమను ప్రేమించగలను.. ద్వేషాని ద్వేశించాగాల్ను !!!!!!!!

'అమ్మా'యి

'అమ్మా'యి అనే పదంలోనే 'అమ్మ' ఉంది. ..అందుకే మనం అమ్మని ఆరాధిస్తాం, అమ్మాయిని ప్రేమిస్తాం.. ;)